అరుణిమలు
మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు
Monday, 29 June 2020
తాను నేను
›
ఎదకో కోరిక ఉంది ఎదుట పడనంటుంది.. మనసుకో గాయమయ్యింది మదిలో అదో భాగమయ్యింది.. కోరికలు ఎప్పుడు గాయాలనే మిగులుస్తాయి... మనసుకో తోడు దొరికింద...
తాను నేను
›
నాతో నీ కన్నా నీ ఆలోచనలే ఎక్కువ తోడుగా ఉన్నాయి.. నువ్వో భావంగా నువ్వో తలపుగా నువ్వో ఊహగా నువ్వో ఙ్ఞాపకంగా నాతో బాగుంటావు.. ఎన్నో ఎన్నో ఆశలు...
తాను నేను
›
నీ దగ్గర ఓడిపోవడం ఇష్టం నీ ముందర తగ్గడం ఇష్టం నీ మీద గెలవడం ఇష్టం నిన్ను గెలుచుకోవడం ఇంకా ఇష్టం నీతో పంతానికి పోవడం ఇష్టం నీతో మాటల యుద్దాన...
తాను నేను
›
నువ్వో కనిపించని గాయానివి ఏమని వర్ణించేది నిన్ను.. ఎవరితోను పంచుకోలేని బాధవి నువ్వు ఏమని చెప్పుకునేది.. కన్నీటికి మాటలు వచ్చిన బాగుందును నా...
Friday, 15 May 2020
తాను నేను
›
ఓదార్చే చోటే కన్నీరు ఒలుకుతుంది.. బాధని అర్థం చేసుకోని చోట మౌనమే రాజ్యమేలుతుంది.. విసిగిన చోట బాధని కూడా చూపించాలని ఉండదు.. ఏ ఓదార్పుని మన...
తాను నేను
›
కోపంలో ఉన్న సంతోషంగా ఉన్న పరధ్యానంగా ఉన్న అనుకోకుండా నా పెదవులు పలికే పేరు నువ్వు.. తలపుల్లో నీవే తల్లడిల్లేది నీకోసమే.. ఊహలో నువ్వే ఉప్పెనగ...
తాను నేను
›
చీకటికి చాలా చెప్పుకుంటా... దానికి పక్కవారికి పంచే అలవాటు లేదనే ధైర్యంతో.. నిశ్శబ్దంగా ఉన్నచోట గుండె సడి ఎన్నో చెబుతుంది.. అలుపో....ఆశలో ఎదల...
1 comment:
‹
›
Home
View web version