అరుణిమలు

మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు

Monday, 28 June 2021

తాను నేను

›
కౌగిళ్ళ కారాగారంలో కొత్త కాపురం.. నీ ఆలోచనల పరవళ్ళలో తీరం చేరని పయనం.. ఆకలి మనసుకు ఇరు దేహాల నైవేద్యం అవుతుంటే..  నీ ఊహల స్నానాలలో ఊసులే మరి...
Tuesday, 1 June 2021

తాను నేను

›
కసురుకున్న చేయే‌ కన్నీరు తుడిస్తే  బాధ కూడా హాయిగా ఉంటుంది ఏమో.. బాధ అంటే బయటకు చూపించేదే కాదు  మౌనంగా భరించేది కూడా.. పంచుకున్న తరగనంత బాధ ...
Saturday, 8 May 2021

తాను నేను

›
నువ్వు నాకొద్దంటు మనిషిగా నిన్ను వదిలిపోయా కానీ మానసికంగా ఇంకా అక్కడే ఆగిపోయా నేను తెంచుకోలేని బంధానివి నువ్వు నాలో దాచుకున్న ఆశవు నువ్వు మన...
Thursday, 6 May 2021

తాను నేను

›
కథలో రాకుమారుడివి అనుకున్న కాదు నా కల్పనలో ఒక ఊహవి మాత్రమే నువ్వు నేను మెచ్చిన వ్యక్తిత్వాన్ని నీ రూపంగా మలుచుకున్న అందుకునేమో నీకు నా దృష్ట...
Tuesday, 4 May 2021

తాను నేను

›
నీ అధరాల లిపిలో  ఏ బ్రహ్మ రహస్యాలు ఉన్నాయో... నీ మునివేళ్ళు విప్పే చిక్కు ముడులలో  ఎన్ని అనురాగాల చేష్టలు దాగున్నాయో... ✍️అరుణిమలు ...

తాను నేను

›
నీ ఆలోచనలు నుండి నన్ను నేను దూరం చేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయత్నాలు ఎన్నో.. ఏ దారిలో సాగిన ఏ పనిలో మునిగిన.. క్షణ కాలం తీరిక  నా మనసుకు...

తాను నేను

›
కొన్ని రాత్రులు  శాపాలై వెంటాడుతాయి.. లోకమంతా నిదురిస్తే కొన్ని మనసులు మేల్కొని ఉంటాయి.. కటిక చీకటిలో అంతర్యుద్ధం గాయాలను గుచ్చి గుచ్చి లేపు...
‹
›
Home
View web version

అరుణిమలు

అరుణిమలు
View my complete profile
Powered by Blogger.