అరుణిమలు

మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు

Wednesday, 1 December 2021

మధి మథనం

›
నా చుట్టూ ఉన్న లోకం  ఒక్కోసారి వింతగా తోస్తుంది.. తమ మెదళ్ళను  పాడె పై మోసుకెళుతూ కొందరు.. రోజు నను పలకరించే నవ్వులలో  వికృతానంద...
2 comments:
Tuesday, 9 November 2021

తాను నేను

›
మనతో మనం గడిపేది ఏకాంతంలో.. మనతో మనం మాట్లాడేది అక్షరాలలో.. ఏ సమూహంలో ఉన్న ఒంటరిగా ఉన్న.. నీకు తోడుగా ఉండేది నీకు నువ్వే.. బదులు లేని ప్రశ్న...
Monday, 8 November 2021

తాను నేను

›
ఈ కాలం ఇలా ఆగిపోదు ఏ పరిచయాలు శాశ్వతం కాదు.. జ్ఞాపకాల సంపదలో దాచుకున్నవే ఎక్కువ.. నువ్వు, నేను అనే మనం మన మనసుకు మాత్రమే పరిచయం.. కలిసి రాసు...
1 comment:
Thursday, 2 September 2021

తాను నేను

›
నిశ్శబ్దంగా మారిన మనసును కదిలించడానికి పిలిచిందో స్వరం.. నిశ్చలంగా ఉన్న కొలనులో అలజడి రేపుతూ.. చీకటిలో మెరిసిన మిణుగురులా.. అలసిన మేనుని పిల...
Thursday, 22 July 2021

తాను నేను

›
నన్ను వెతుకుతూ వచ్చిన‌ నీ ఆలోచనలు ఏదో చెబుతున్నాయి.. మనసు విన్న ఊసులకు మాటలు నేర్పేది ఎలా.. ఆ మాటలను అక్షరాలలో పొదిగేది ఎలా.. ✍️ ...
1 comment:
Wednesday, 14 July 2021

తాను నేను

›
బాధ కూడా బాధ్యతే కదా ఇష్టం మిగిల్చిన నష్టమే బాధ వేదనంత వేడుకలా నిరాశాలన్ని కానుకలా జ్ఞాపకాలన్ని గతంలో నుండి ఊరిస్తూ నిట్టూర్పులేమో రేపటి వైప...
Tuesday, 13 July 2021

తాను నేను

›
ఆదమరిచేంత నిద్ర అర్ధించిన అందడం లేదు.. పగలంతా  నా నుండి నేను పారిపోతున్న.. ప్రతీ రాత్రి  నీతోనే నా ప్రయాణం.. నీ పేరు పలకలేదు నిన్ను వరసతో పి...
‹
›
Home
View web version

అరుణిమలు

అరుణిమలు
View my complete profile
Powered by Blogger.