Wednesday, 15 March 2017

మనసైన అక్షరాలు

అక్షరాలు మాత్రమే నావి...
అందులోని భావానికి మూలం నీవిచ్చిన అనుభవాలే...
మరి రాయనా... నా అనుభవాలలో నిన్ను నీకు చూపించడానికి..

14 comments: