Friday, 2 February 2018

తాను నేను

నే కోరని వరానివై వచ్చావు..
కోరికలన్నింటికి కొరివి పెట్టేసి
చలికాచుకున్నావు.......

ఇక ఇక్కడ ఏం మిగిలింది
నువ్వు కాచుకుని ఉండటానికి..

అందుకే......
నువ్వు నాకొక విలువైన స్నేహానివనే కితాబు ఇచ్చి జారుకున్నావు.....సల్లగా

✍️అరుణిమలు

No comments:

Post a Comment