మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు
నీ చూపుల వెచ్చదనం నా మేను చల్లదనం కరిగిపోతుందోయ్ పున్నమి కాస్త చందనమై...❤❤❤
రెప్పల మాటున మేల్కొన్న కలల జాతరలో మనం మునిగి తేలేది ఏ తీరానికో...😍😍😍
✍️అరుణిమలు
No comments:
Post a Comment