అరుణిమలు
మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు
Friday, 2 February 2018
తాను నేను
›
చీకటి పారిపోయింది నీ కన్నుల నుండి జారే వెన్నెలను చూసి... రాత్రి కరిగిపోతుంది నీ వెచ్చని శ్వాసకు... తనువు తడారిపోతుంది కోరికల సెగలలో... స్...
తాను నేను
›
వెన్నెల తాపం జలపాతమై ఉరుకుతోంది శూన్యాన్ని తాకుతూ.... కరిగిపోతున్న శూన్యం హిమ పాతమై కురుస్తుంది.... చలి కాపుకు నిప్పును రాజేయకు నీ చూపులతో...
తాను నేను
›
కనుల కావ్యాలను కదిలించకోయ్..... నీ ఎదలో నిండిన వెలుగును నేను..... నీతో ఉంటే ఆశకు ఆశ పుడుతుంది...... క్షణ కాలం కూడా వ్యర్ధం చేసుకోకని........
తాను నేను
›
గుబురు పొదరింట్లో గూడు కట్టుకున్నట్టే ఉంటుంది నీ ఎద పై ఒదిగిన నన్ను నీవు పొదువుకున్న వేళ.. మది బావి నుండి తోడే కొద్ది తరగనంటుంది నీపై నా ...
తాను నేను
›
కలం గడపన రాలిన సిరా చుక్కలు కనుల నుండి జారిన నీ జ్ఞాపకాలు రెండు కలిసి రచనలుగా మారుతున్నాయి.. ముగింపు ఎరుగని పయనంలో ఎటో పోయిన మనసు అడుగుల...
తాను నేను
›
పెదవి పై ఉన్న నీపై కోపం.... ........ మనసు నుండి వచ్చిందేనా..... డౌట్ కొడుతుంది......లోపల ఒకటి, బయట ఒకటి ఉన్నట్టు....😉ԅ...
తాను నేను
›
కళ్ళు తెరిచి చూస్తే కనుమరుగై పోతుందేమో... కనుల నిండిన నీ రూపం... రెప్పల గడపన దాచిన నిన్ను...రెప్ప పాటున కూడా దూరం చేసుకోలేని బేల తనం... గ...
‹
›
Home
View web version