అరుణిమలు
మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు
Friday 8 March 2024
తాను నేను
›
దొరలా వస్తావని ఎదురు చూస్తే దొంగలా వస్తావు నీకు దొరకనిది ఏదో నా దగ్గర దోచుకోవాలని మాటలను మంత్రాలుగా వాడతావు వశీకరణం విద్య చేతకాక పోయినా నీ మ...
Thursday 26 October 2023
తాను నేను
›
#600_తానునేను ఎవరు నువ్వు ఎంత వెతికినా కనపడవు ఎందరిలో నిన్ను చూడాలన్న కనిపించవు నా ఊహల్లో నీకు రూపాన్ని అద్దాలని అనుకుంటా అంతలోనే.. ఎక్కడ ఉ...
తాను నేను
›
నటిస్తున్న కనుక.. నువ్వు నా నవ్వును చూడగలుగుతున్నావు.. అవమానాలని భరిస్తున్న కనుక.. నీ బాధ్యతలు సక్రమంగా సాగుతున్నాయి.. నీ కోసం అని ఆగుతున్న...
Wednesday 10 August 2022
తాను నేను
›
కళ్ళు మూస్తే గాని కళ్ళ ముందుకు రావుగా.. కనుల పల్లకీలో కలల ఊరేగింపు చేస్తావు.. మనం రచించే కథలు మేల్కొనే సమయం ఇదేగా.. చెంతనే నువ్వు ఉన్నావేమో...
2 comments:
Tuesday 1 March 2022
నేనిలాగే చెబుతా
›
నాలుగు గోడల మధ్య నువ్వు ఏడ్చిన నవ్విన నిలదీసినా నిరసన తెలిపిన నోరు పారేసుకున్న ఉపయోగం ఏముంది.. దాని బదులు నీలో నువ్వు బతకడం మేలు కదా... నా...
Thursday 6 January 2022
తాను నేను
›
నీ ఎద పై నిదురపోవాలని కలవరిస్తూ కళ్ళు మూతలు పడ్డాయో లేదో.. ఈ చేతులకు నీ గుండె సడి తెలిసింది నా నుదుటిపై నీ వెచ్చని శ్వాస తాకింది కళ్ళు తెరి...
1 comment:
Friday 10 December 2021
తాను నేను
›
ఊహించి రాయడానికి ఊహవు కావు వాస్తవం రాయడానికి నువ్వు నిజానివి కావు కథ రాయడానికి గొప్పగా చెప్పుకునేంత ఏం లేదు కవిత అల్లడానికి నువ్వు కడ...
3 comments:
›
Home
View web version