Wednesday, 29 March 2017

తాను నేను

కాంక్షవో,కలవో లేక కన్నీరువో కళ్ళనిండా నిండిపోయావోయ్
రెప్పవాలిస్తే ఎక్కడ చేజారి పోతావేమొనని
కనులను వాల్చడమే మరచాను

No comments:

Post a Comment