Thursday, 20 April 2017

మగువ మది

తరతరాలుగా స్త్రీకున్న సున్నితమైన మనసుకి .... మగవాడికి వున్న అహంకారపురితమైన  మొద్దు మనసుకి
మధ్య జరుగుతూ వున్నది ఘర్షణ...
సున్నితమైన మనసు నలగక తప్పటంలేదు ఆ మొద్దుతనానికి ...
కానీ స్త్రీకి వున్న ఆ సహనం వల్లనే ఇంకా మానవ జాతి నిలబడింది...
అదే equal and opposite force లాంటి principle
కానీ భగవంతుడు పెడితే మనుషులు వుండేవాళ్ళు కాదు...
అందుకే స్త్రీ కున్న పువ్వులాంటి మనసుకి కోటివందనాలు.  (స్త్రీ మనసుని అర్డం చేసుకోగలిగిన మగవాడు
ఆనందంతో జీవితాన్ని నింపుకోగలుగుతాడు).

ఇది నా పోస్టులో ravi kumar miriyala గారు పెట్టిన కామెంటు...చాలాబాగా చెప్పారు అండి..

No comments:

Post a Comment