Friday, 2 February 2018

తాను నేను

దారులెన్నో నిను చేరేటందుకు...
కానీ నేను మెచ్చిన దారి...
నీ కనులలో తారనై నీ గుండెను చేరి దివ్వెనై వెలగడం...

వెలుగు రేఖలు ఎన్నో నీ కన్నుల నుండి జారి...
మన మధ్య ఉన్న దూరాల నీడలను చెరిపేసి బాటను వేస్తున్నాయి...

✍️అరుణిమలు

No comments:

Post a Comment