మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు
ఏ చిరుగాలితో కబురంపావోయ్ నీ మాటల సువాసనలను మోసుకొచ్చి... నీ చూపుల గందాలను అద్దుతోంది...
చూసి రమ్మన్నావా... కొసరి తీసుకురమ్మన్నావా తాయిలాన్ని... చైత్ర రాగాన్ని మీటుతుంది అణువణువు సవరిస్తూ....
✍️అరుణిమలు
No comments:
Post a Comment