Friday, 2 February 2018

తాను నేను

కనుల నిండిన భావాలు....
చదవడానికి ఒక మనసు.....
పలకరించడానికి ఒక చిరునవ్వు....
చాలు....

మది గోడలపై లిఖించేందుకు...
మాటలు దేనికి...
మౌనాక్షరాల మంత్రార్చన చాలు...

✍️అరుణిమలు

No comments:

Post a Comment