మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు
కనుల నిండిన భావాలు.... చదవడానికి ఒక మనసు..... పలకరించడానికి ఒక చిరునవ్వు.... చాలు....
మది గోడలపై లిఖించేందుకు... మాటలు దేనికి... మౌనాక్షరాల మంత్రార్చన చాలు...
✍️అరుణిమలు
No comments:
Post a Comment