నీ ఒడిలో నాకై ఒక లోకం ఉంది..
నీ బాహువులలో విశ్వమంతా ఒదిగి ఉంది..
నాకై వంగిన భుజంలో అవని అంతరంగం ఉంది..
నీ నవ్వులో మెరిసే నా కలలు ఉన్నాయి..
నీ చూపులలో నన్ను జోకోట్టే చల్లదనం ఉంది..
నీ పిలుపులో పసివాడని తియ్యదనం ఉంది..
ఇంతకీ ఎవరివోయ్ నువ్వు...
✍️అరుణిమలు
No comments:
Post a Comment