మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు
ఇరు దేహాల దహన కాండలో.... నువ్వు రుచి చూసింది సుఖాన్ని నేను చేసింది ఆత్మ నైవేద్యం...❤❤
నా మనసున్న చోటున... మదినే కాదు తనువును పారేసుకున్న నాకు నేను వద్దంటూ మనమైతే చాలంటూ...💖💖
✍️అరుణిమలు
No comments:
Post a Comment