నువ్వనే ఙాపకం పదిలంగా ఉన్నంత వరకు...
నీ ఆలోచనలను సమాది చేయనంత వరకు...
నీ కలలు నను నిదుర పోనీయనంత వరకు...
నీ పేరు నా చిరునామాగా ఉన్నంత వరకు...
కంటి గడప దాటిన గంగకు కారణం నువ్వని మరిచేవరకు....
ఈ అక్షరాల సేద్యం జరుగుతునే ఉంటుంది...
మొలకెత్తిన ప్రతీ పదంలో నువ్వు ఉంటే, నీ నీడన నేనుంటా నీ ప్రతిఫలాన్ని అయ్యి....
✍️అరుణిమలు
No comments:
Post a Comment