మన మనసుల మధ్య దూరాలు ఎన్ని కోసులో కానీ.......❣️❣️
రెప్ప వేస్తే... నా కళ్ళ ముందుకు కాంతి వేగంలో వచ్చి చేరుతావు..... 💕💕
ఇప్పుడు నీకు నాకు మధ్య ఉన్న దూరం.....💘💘
ఎలా కొలిచేది...... 🤔🤔
కళ్ళు మూసి చూడు ఒకసారి.....💗💗
పరదాల వెనుక దాగి, నీకై ఎదురు చూసే..... నా ఎదురు చూపులు దాహం నిన్ను తాకి తీరుతుంది.....💞💞
✍️అరుణిమలు
No comments:
Post a Comment