Friday, 9 February 2018

తాను నేను

ఒకడుగు నువ్వు......ఒకడుగు నేను వేస్తేనే మనం కలిసేది.......లేదంటే నాది అహమో, ఆత్మాభిమానమో తెలియదు కానీ వెనుతిరిగి పోవడం కష్టం అయినా కూడా ఆ దారినే ఎంచుకుంటా.....

కారణాలు తెలియని దూరం కానరాక పోయినా కంటికి, మనసుకు మాత్రం కష్టంగా కనిపిస్తుంది...... ఆమడ దూరం నువ్వు గీస్తే కోసుల దూరం నే జరిగిపోలేనా హుందాగా.....

✍️అరుణిమలు

No comments:

Post a Comment