మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు
నీ మనసును చదివాను నేను.. అక్కడ నీకే చోటు లేదు.. ఇక నేనెక్కడ అనుకున్న.. ?
పెదవి నవ్వింది.. కన్ను చెమర్చింది... మనసు మౌన ముద్ర వేసింది.. ఎద మాత్రం తపిస్తునే ఉంది....
ఇది నిజం కాదంటూ..
నిజమే కదా...
✍️అరుణిమలు
No comments:
Post a Comment