మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు
నిదురను మింగేసిన గ్రహణం.. రాహు కేతువులు నువ్వు నేనే..
మాలిన్యాల మదిని ఏ దర్బల మాటున దాచేద్దాం.. అంతరంగాన్ని అంటిన మసిని కన్నీటితో శుద్ధి చేసేస్తున్న నేను.. మరి నువ్వు......
✍️అరుణిమలు
No comments:
Post a Comment