మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు
ఓయ్...... ఒక చిన్న చిరునవ్వు చాలోయ్ నీ పెదవిపై పుట్టి నా పెదవిపై విరబూసేందుకు ❤❤❤
కౌగిలింతల కెరటాలెన్నో కాచుకుని ఉన్నాయి నిను బందించేందుకో... తాను బందీ అయ్యేటందుకో 😍😍😍
✍️అరుణిమలు
No comments:
Post a Comment