Wednesday, 8 August 2018

తాను నేను

ఏం తెలుసుకున్నావు నా గురించి అని అడిగావు..
నువ్వంటే ఇష్టం అని మాత్రమే తెలుసుకున్నాను...!!

ఎందుకని మాత్రం అడగకు
కొన్నింటికి జవాబులు ఉండవు కదా...!!

✍️అరుణిమలు

No comments:

Post a Comment