మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు
ఏం తెలుసుకున్నావు నా గురించి అని అడిగావు.. నువ్వంటే ఇష్టం అని మాత్రమే తెలుసుకున్నాను...!!
ఎందుకని మాత్రం అడగకు కొన్నింటికి జవాబులు ఉండవు కదా...!!
✍️అరుణిమలు
No comments:
Post a Comment