మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు
చాలదనుకున్నాను చోటు... నిన్ను దాచేసేందుకు మదిలో..!!
చోటెందుకు నాకు.... అతిధినే కదా అని నవ్వు నవ్వే వరకు..!!
పూటకూళమ్మ ఇల్లు కాదురా నా మనసు అని అందామనుకున్న...!?
అతిధికి ఎంత విడమరచి చెప్పినా ఒకటే కదా అని మనసు మౌనమై పోయింది...!!
✍️అరుణిమలు
No comments:
Post a Comment