తలంచావేంటోయ్...
వెన్నెల కూడా వేడెక్కిస్తుంది...😍 😍
వెన్నెలలు ఆరబోసిన
నింగి అద్దంలో నిను చూస్తూ
నీకై లిఖిస్తున్న ప్రేమలేఖను....❤❤
కనుల పందిరి నీడన దాగిన నీకు
మనసు చదివి వినిపిస్తుంది
వినేయవోయ్...😉😉
తప్పొప్పులను ఆకులో వక్కలా
ఆరగించేసి అందుకో చెలి
చిలిపి కోరికలను...💕💕
✍️అరుణిమలు
No comments:
Post a Comment