Wednesday, 8 August 2018

తాను నేను

కరిగిపోతున్న రాత్రులలో
తరిగిపోని కలలు ఎన్నో
❤❤❤

ఆలచిప్పల లాంటి ఈ కనులలో
నువ్వో ఆణిముత్యానివే ఎప్పుడు
💕💕💕

నిజమయ్యే ఉదయం కోసం
అలుపే రాని ప్రయాణం
💘💘💘

✍️అరుణిమలు

No comments:

Post a Comment