మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు
కరిగిపోతున్న రాత్రులలో తరిగిపోని కలలు ఎన్నో ❤❤❤
ఆలచిప్పల లాంటి ఈ కనులలో నువ్వో ఆణిముత్యానివే ఎప్పుడు 💕💕💕
నిజమయ్యే ఉదయం కోసం అలుపే రాని ప్రయాణం 💘💘💘
✍️అరుణిమలు
No comments:
Post a Comment