Wednesday, 8 August 2018

తాను నేను

కాలం కూడా ఎవరినో ప్రేమించే ఉంటుంది...
అందుకే క్షణం కూడా వృథా చేయనంటూ పరుగులు పెడుతుంది...!!

అచ్చు నాలో ఉన్న నీ ఆలోచనలు లా
❤❤❤

✍️అరుణిమలు

No comments:

Post a Comment