Wednesday, 8 August 2018

తాను నేను

కరిగిపోతున్న చీకటంతా.. సిగ్గు చుక్క అవ్వగా
కురిసే మంచు బిందువులన్ని.. చెమట చుక్కలై జారి పోతున్నాయి..

పున్నమి వాయినాలు....వెన్నెల జాగారాలు...
తీరం తీరు మరచి హత్తుకున్న వేళలో
ముత్యాల వేట బలే మత్తుగా ఉందోయ్..

అక్షరాల ఆకలి...అక్షర యుద్ధం చేస్తుంది...
తను గెలిచి మరీ గెలిపిస్తుంది మనల్ని..

✍️అరుణిమలు

No comments:

Post a Comment