Wednesday, 8 August 2018

తాను నేను

మరచిపోతానా ఎప్పుడు అయినా నిన్ను..
మరచిపోగలదా ఈ మనసు నిన్ను..

ఏమో......
అంతకుముందే ఈ‌ మనసు చచ్చిపోవాలి కదా..
💔💔💔

✍️అరుణిమలు

No comments:

Post a Comment