మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు
రెండు చేతులు కలిస్తే చప్పట్లు... అవే విడిపోతే...
చెదిరిన రాతలు.. విరిగిన మనసు వేదన ఎవరికి వినపడదు... అనుభవించే వారికి తప్ప..
నిను తలంచడం కూడా నేరమే ఈ కన్నులలో కలవరం మొదలై నన్ను కరిగించేయడానికి..!!
✍️అరుణిమలు
No comments:
Post a Comment