మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు
మన మధ్య దూరం నింగి నేల అంత..
మన మధ్య దగ్గర తనం ఒకరి మదిలో ఒకరు ఒదిగినంత..
గాలి కూడా సవ్వడి చేస్తుంది నీ రాకను తెలుపుతూ చెవిలో..
తనువు కూడా తన్మయత్వంతో తేలిపోతుంది.. నీ ఊహా నన్ను తాకుతూ అల్లరి చేస్తుంటే..
✍️అరుణిమలు
No comments:
Post a Comment