అరుణిమలు

మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు

Thursday, 14 November 2019

తాను నేను

›
నా భావాలలో నువ్వు ఎప్పుడు బందీవే ఇక్కడ.. కంటి నిండా కన్నీరు ఉన్న చెరగని రూపానివే నువ్వు... నీ తలపే ఇప్పుడు తపస్సు నాకు.. నువ్వు వద్దు ...

తాను నేను

›
ప్రియతమ నీవచట కుశలమా నేనిచట ......... నీవు లేని కుశలం నా దరికి చేరుతుందా.. దిగులేదో పెదవి మాటున దాగుని ఉంది.. ఏ క్షణానైనా కనుల ఆనకట్ట...

తాను నేను

›
సరదాగా గడిపి పది నిమిషాలు కాదు ఏదో ఒక‌ గొడవ మొదలు.. రాక రాక వస్తావు దాచుకున్న నవ్వులను కన్నీరు పాలు చేసి పోతావు... అయినా మళ్ళీ మళ్ళీ ఎ...

తాను నేను

›
మాటలు ఆడుకోని రోజులు ఎన్నో మన మధ్య.. కానీ ఒకరి గురించి ఒకరం ఆలోచించని రోజు మాత్రం లేదు.. మన బంధానిది అర్ధాయుష్షే ఙ్ఞాపకాలు మాత్రం పూర్ణ...

తాను నేను

›
నిను చేరని నా పలుకులన్ని పదాలుగా మారుస్తున్న.. నీతో చెబుదామన్న మాటలన్ని అక్షరాల మాలలు కడుతున్న.. నీతో పంచుకోని నా ఇష్టాలు, కష్టాలు కవిత...

తాను నేను

›
ప్రేమకు దూరం అన్నావు అందుకేనా.. ప్రేమించే వారిని కోరి దూరం పెడతావు.. ఎక్కడ నీ విలువ తగ్గిపోతుందో ఇష్టంగా నైనా ఎక్కడ తగ్గాలో అని.. అహం...

తాను నేను

›
నోరార పిలిచి నెలలు గడిచి పోయాయి... మనసార తలచి గడియ కూడా కాలేదింకా.. కంటి నిండా గంగే కునుకు కు చోటు లేకుండా.. తనివితీరా నవ్వి ఎన్నో తర...
‹
›
Home
View web version

అరుణిమలు

అరుణిమలు
View my complete profile
Powered by Blogger.