తలంచావేంటోయ్...
వెన్నెల కూడా వేడేక్కిస్తుంది...😍 😍
పాలబువ్వల పాయసాలు రుచి చూపించనా..
పచ్చి ప్రాయాల పాలమీగడ
నలుగే పెట్టనా...❤❤
తలదాచావు వెన్నెల ఒడిలో..
కురుల మధ్య దారి మరచిన చేతులను ఆపవోయ్..💕💕
నవ్వుల నక్షత్రాలు రాలుతున్నాయి..
కరిగిపోతున్న అందాల అరగదీతలో
చెమట చుక్కలై.. 💗💗
✍️అరుణిమలు
No comments:
Post a Comment