మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు
నన్ను వెతుకుతూ వచ్చిన నీ ఆలోచనలు ఏదో చెబుతున్నాయి..
మనసు విన్న ఊసులకు మాటలు నేర్పేది ఎలా..
ఆ మాటలను అక్షరాలలో పొదిగేది ఎలా..
✍️
Superb
Superb
ReplyDelete