Monday, 20 March 2017

తాను నేను

నువ్వో నీటి బుడగవి...
అందులో ఏడేడు వర్ణాలను వెతికే
వెర్రిదానిని నేను 😒

No comments:

Post a Comment