మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు
గుచ్చి గుచ్చి చూడమాకోయ్ గుట్డులన్ని బట్టబయలు అవుతున్నాయి...
పట్టి పట్టి పలకరించకోయ్ జలదరిస్తున్న తనువు తడబడుతుంది...
శ్వాస కూడా సరిగమలు అందుకుంటుంటే సిగ్గంటున్న చీకటిని చిదిమేసా...
✍️అరుణిమలు
No comments:
Post a Comment