Tuesday, 31 July 2018

తాను నేను

నీ చూపుల వెచ్చదనం
నా మేను చల్లదనం
కరిగిపోతుందోయ్ పున్నమి కాస్త చందనమై...❤❤❤

రెప్పల మాటున‌ మేల్కొన్న కలల జాతరలో
మనం మునిగి తేలేది‌ ఏ తీరానికో...😍😍😍

✍️అరుణిమలు

No comments:

Post a Comment