మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు
నీతో కలిసి ప్రపంచాన్ని చూడాలని ఉంది.. చూపిస్తావా.. ??
ఆ ప్రపంచం అంతటా నువ్వే కనిపించాలి నా ప్రపంచం నువ్వైపోవాలి.. నీ లోకం నేనే కావాలి..
కలిసిన ఇద్దరి హృదయాలే కదా మన'సు గా మారేది.. ఆ మనమైన మనసును లోకానికి చూపించేద్దాం..
✍️అరుణిమలు
No comments:
Post a Comment