అరుణిమలు
మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు
Friday, 28 February 2020
తాను నేను
నువ్వు నాకొద్దంటు వెనుతిరిగా...
ఐనా అడుగడుగునా నా మనసు వెనక్కు తిరిగి చూడమంటుంది...
ఎదురుగా నీ రూపే చూపిస్తూ,
నీ తలపే సృష్టిస్తూ,
నువ్వు పిలవని పిలుపుని వినిపిస్తూ,
భ్రమలు కల్పిస్తూ నాకు పరీక్షలు పెడుతుంది...
✍️అరుణిమలు
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
View mobile version
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment