మాటకు మౌనం అడ్డుంది కానీ మనసుకు లేదోయ్...
కళ్ళ నిండా ఊసులే, ఊహల నిండా నువ్వే...💕💕
నా ఏకాంతాన్ని ఎప్పుడు
నీ వసం చేసుకున్నావో మరి.. ❤️❤️
వీలుందా మన వీలునామాలో మార్పులకు..
చోటుందా చెదరని, చెరపలేని రేపటి ఙ్ఞాపకాలలో...💘💘
అక్షర సేద్యం చేస్తున్న నిను నాలో చూస్తూ...
నాలో దాచేస్తూ...❣️❣️
ఇది నువ్వు దోచేయలేని, ఆపలేని అలాగే
ఆడించలేని నా రాత కదూ...💌💌
తాను_నేను_మనమే కదా💖💖💖
✍️అరుణిమలు
No comments:
Post a Comment