Thursday, 20 April 2017

అ ఆ

అఆ ల వారి ఇంటి నుండి గుణింతాల ఊరేగింపుతో..పదాల వారింటికి పల్లకీలో వచ్చాను...పదాలన్నింటిని పేర్చి, కూర్చి అల్లికలు అల్లడం నేర్పిన పెనిమిటేమొ దేశాటనకు పోయాడు...ఇప్పుడు నా రాతలలో భావమై, నా పలుకులలో ఒదిగి నాతో జీవిస్తున్నాడు...ఇది ఒక కథ కాని కత ...😄 😄

No comments:

Post a Comment