రెండు మనసుల గుసగుసలు 😍
నాలుగు కళ్ళ భావాలు 😍
లోకం కంటపడని సైగలు 😍
మౌనం మోసుకువెళ్ళే సందేశాలు 😍
మైమరిపించే మాటలు 😍
చిలిపి చేష్టల చిత్రాలు 😍
ఆట పట్టింపులు,మాట పట్టింపులు 😍
కొంటెగాడి కను సైగలు 😍
కోనంగి వాడి చూపులు 😍
ఎన్నెన్నో ఎన్నో ఇంకా....ఏంటోయ్ ఈ ప్రేమకి ఇన్ని హొయలు 😍
No comments:
Post a Comment