మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు
నీ ముక్తసరి పలకరింపులకు మొహం చాటేయాలని ఉన్నా అది నా తరం కాదు...నే ప్రతిక్షణం ఎదురు చూసేది ఆ పలకరింపు కోసమే కదా ......అరుణని......
No comments:
Post a Comment