మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు
విరిగిన మనసు చెదిరిన ఆలోచనలు
కరిగిన కలలు కదలని కాలం
పోగేసిన ఙ్ఞాపకాలు పొందిక లేని ఊహలు
పడమటింట నువ్వు వీడ్కోలు చెబితే తూర్పు దిక్కున నే కాచుకుని ఉన్న
మళ్ళీ సరికొత్తగా నాకోసం ఉదయిస్తావని మరో ప్రపంచాన్ని నాకు పరిచయం చేస్తావని
✍️అరుణిమలు
No comments:
Post a Comment