Friday, 2 February 2018

తాను నేను

నిదురను మింగేసిన గ్రహణం..
రాహు కేతువులు నువ్వు నేనే..

మాలిన్యాల మదిని ఏ దర్బల మాటున దాచేద్దాం..
అంతరంగాన్ని అంటిన మసిని కన్నీటితో శుద్ధి చేసేస్తున్న నేను..
మరి నువ్వు......

✍️అరుణిమలు

No comments:

Post a Comment