మనసుతో మనసు చెప్పుకునే ముచ్చటైన మాటలు
నీతో గడిపే ప్రతీ క్షణాన్ని జీవించాలి అనుకునేది నేను.....అనుభవించాలి అనుకునేది నువ్వు....
అందుకే నేను నీకు గతమై మిగిలాను.... నువ్వు జ్ఞాపకమై పోయావు ఇక్కడ.... 💗💗💗💗
✍️అరుణిమలు
No comments:
Post a Comment