Friday, 2 February 2018

తాను నేను

నువ్వు గెలిచిన దేహానికి..
నువ్వు ఓడిన మనసుకు....

మధ్య సయోధ్య కుదరక,
జరుగుతున్న అంతర్యుద్ధంలో...
రాలుతున్న నిర్జీవ పత్రాలే ఈ అక్షరాలు...
అందంగా కన్నీటితో కడిగి అలంకరించిన జీవచ్ఛవాలే...

✍️అరుణిమలు

No comments:

Post a Comment